భారతదేశం, అక్టోబర్ 14 -- Bellamkonda Srinivas: టాలీవుడ్ యంగ్ అండ్ మాస్ యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఆయన కొన్ని ప్రాజెక్ట్‌లు లేట్ కావడంపై టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. నవంబర్ 27న రాబోతున్న తన లేటెస్ట్ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ 'హైందవ' (Haindava) టీజర్ లాంచ్ ఈవెంట్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ క్రమంలోనే చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న తన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'టైసన్ నాయుడు' (Tyson Naidu) సినిమా హోల్డ్‌లో పడటంపై ఆయన అత్యంత ఓపెన్‌గా స్పందించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్ మూవీ 'భీమ్లా నాయక్' తెరకెక్కించిన దర్శకుడు సాగర్ కె చంద్ర (Saagar K Chandra) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు వస్తుందో తనకే...