భారతదేశం, మే 1 -- Bellamkonda Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. తన ప్రేయసి కావ్యరెడ్డిని అతను పెళ్లి చేసుకున్నాడు. ఈ కొత్త దంపతులు హైదరాబాద్ లోని ఇంటికి చేరుకున్నారు. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం కొత్తగా పెళ్లైన జంట ఇంట్లోకి వెళ్లేముందు పేర్లు చెప్పాలి. ఆ సమయంలో బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రెడ్డి పేర్లు చెప్పిన విధానం ఇప్పుడు వైరల్ గా మారింది.
''నేను కావ్య బెల్లంకొండ. మా వారు సాయి శ్రీనివాస్ బెల్లంకొండతో మా ఇంటికి కొత్త కోడలిగా వచ్చాను'' అని కావ్య రెడ్డి క్యూట్ గా చెప్పడంతో అక్కడున్న ఫ్యామిలీ అంతా కేకలు పెడతారు. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ ను చెప్పమంటారు.
''మా ఇంటికి మా ఆవిడను తీసుకొచ్చాను. మీరంతా ఏంటీ? జరగండి'' అని ఫస్ట్ సరదాగా చెప్పాడు బెల్లంకొండ శ్రీనివాస్. సరిగ్గా చెప్పాలని అందరూ అడుగుతారు. అప్పుడే తన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.