భారతదేశం, ఏప్రిల్ 6 -- హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన ప్రేయసి కావ్య రెడ్డిని అతను పెళ్లి చేసుకోబోతున్నాడు. తాజాగా వీళ్ల ఎంగేజ్మెంట్ జరిగింది. ఆదివారం (ఏప్రిల్ 6) రాత్రి హైదరాబాద్ లో బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య నిశ్చితార్థం నిర్వహించారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమంలో తనకు కాబోయే భార్య కావ్యకు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాటిక్ లెవల్ లో ప్రపోజ్ చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో.. 'విల్ యూ మ్యారీ మీ' అని రాసి ఉన్న వైట్ టీషర్ట్స్ వేసుకొని కొంతమంది కుర్రాళ్లు స్టేజీపైకి వెళ్లారు. వాళ్ల చేతుల్లోని లవ్ బెలూన్స్ ను గాల్లోకి వదిలడం కనిపించింది.
అప్పుడే ప్రేయసి కావ్యతో కలిసి స్టేజీ మీదకు వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.