Bedroom Vastu: బెడ్రూమ్లో తలుపుకు ఎదురుగా మంచం ఉందా? వాస్తు ప్రకారం ఎదురయ్యే సమస్యలు ఇవే
భారతదేశం, జూలై 6 -- వాస్తు శాస్త్రం ప్రకారం పడకగదిలో మంచం అమరిక చాలా కీలకం. తలుపుకు నేరుగా మంచం ఉండటం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరిగి, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టే ప్రమాదముంది. ఈ వాస్తు దోషాలను ఎలా సరిదిద్దుకోవాలో తెలుసుకోండి.
చాలామంది ఇళ్లలో స్థల పరిమితి వల్లనో, ఇంటి అలంకరణలో భాగంగానో తలుపుకు ఎదురుగా మంచాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కానీ, వాస్తు శాస్త్రం దీనిని తీవ్రమైన దోషంగా పరిగణిస్తుంది. బెడ్రూమ్ తలుపు తెరిచిన వెంటనే మంచం కనిపించడం వల్ల, బయట ఉండే ప్రతికూల శక్తులు నేరుగా మీపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల ప్రశాంతమైన నిద్ర కరువవ్వడమే కాకుండా, అనవసరమైన మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. మీ పడకగదిలో ఇలాంటి అమరిక ఉంటే, అది కలిగించే నష్టాలు, పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే.
వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, పడకగది తలుపునకు నేరుగా మంచం ఉంచడం వల్ల ఈ ఇ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.