భారతదేశం, డిసెంబర్ 2 -- బేర్ గ్రిల్స్.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది.. అడవుల్లో, పర్వతాల్లో, ప్రకృతి మధ్య సాహసాలు చేసే ఒక అసాధారణ వ్యక్తి! అయితే, ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ సాహసికుడిగా పేరు సంపాదించుకున్న బేర్ గ్రిల్స్.. ఇంట్లో ఏం తింటారో తెలుసా? 51ఏళ్ల వయస్సులోనూ ఇంత ఫిట్‌గా ఎలా ఉన్నారో తెలుసా?
తన రోజువారీ డైట్ ప్లాన్‌ని వెల్లడిస్తూ ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌ను ఇటీవలే షేర్ చేశారు బేర్ గ్రిల్స్. ఆశ్చర్యకరంగా, ఆయన డైట్ చాలా సాధారణంగా, ఆరోగ్యకరంగా ఉంది. ఆయన ఆహార సిద్ధాంతం చాలా స్పష్టంగా ఉంది: రియల్ ఫుడ్, తక్కువ హడావుడి, సాహసాలకు సిద్ధంగా ఉండటానికి సరిపడా శక్తి!.
"నేను ఒక రోజులో నిజంగా తినేది ఇదే. నేను ఎప్పుడూ ఆహారాన్ని సాధారణంగా, సహజంగా, రైతుల నుంచి లభించేలా చూసుకుంటాను. ముందుగా బయటికి వెళ్లి, ఆ తర్వాత అల్పాహారం తీసుకుంటా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.