BB Agnipariksha: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష సీజన్ 2 లీక్- ఎపిసోడ్స్ ప్లాన్-టెలికాస్ట్ ఎప్పుడు? ఈ సారి సరికొత్త ట్విస్ట్!
భారతదేశం, జూలై 11 -- BB Agnipariksha: బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మైల్స్టోన్ సీజన్ అయిన Bigg Boss Telugu Season 10 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈసారి సరికొత్త థీమ్, విభిన్నమైన ఛాలెంజ్‌లతో హోస్ట్ కింగ్ నాగార్జున ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. అయితే, మెయిన్ హౌస్‌లోకి కామనర్లను సెలెక్ట్ చేసేందుకు గతేడాది జియోహాట్‌స్టార్ (JioHotstar) ప్రవేశపెట్టిన క్రేజీ స్పిన్-ఆఫ్ షో 'అగ్నిపరీక్ష' మళ్లీ రాబోతోంది.
సోషల్ మీడియాలో లీకైన సమాచారం ప్రకారం, ఈసారి 'అగ్నిపరీక్ష' ఫార్మాట్ గతేడాది కంటే మరింత ఇంటెన్స్ అండ్ పక్కా ప్లానింగ్‌తో సాగనుంది.
గతేడాది శ్రీముఖి హోస్ట్‌గా, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు అభిజీత్, బిందు మాధవి, నవదీప్ జడ్జీలుగా వ్యవహరించిన 'అగ్నిపరీక్ష సీజన్ 1' కేవలం డిజిటల్ ఆడిషన్స్ తరహాలో సాగింది. కానీ ఈ సారి 2...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.