Baththa OTT: బాత్రూమ్లో గ్యాంగ్‌స్టర్ లాక్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ సేతుపతి హిట్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్
భారతదేశం, అక్టోబర్ 25 -- Baththa OTT: విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్, కామెడీ డ్రామా 'బత్తా' (Baththa) సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. అక్టోబర్ 1, 2026న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుని, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు రెడీ అయింది.
బత్తా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంది. అక్టోబర్ 29, 2026 నుంచి ఈ బత్తా సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అధికారికంగా స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ అందుబాటులోకి తీసుకురానుంది.
1986 మద్రాస్ బ్యాక్ డ్రాప్లో ఈ బత్తా సినిమా కథ నడుస్తుంది. బత్తా (విజయ్ సేతుపతి) ఒక క్రూరమైన లోకల్ గ్యాంగ్స్టర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.