భారతదేశం, మే 1 -- Bathroom Videos: శ్రీలంక క్రికెట్‌ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. మైదానంలో ఆట కంటే ఆటగాళ్ల ప్రవర్తన వల్లే శ్రీలంక బోర్డు ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా లంక అండర్-19 జాతీయ జట్టుకు చెందిన ఇద్దరు సభ్యులు అత్యంత జుగుప్సాకరమైన రీతిలో ప్రవర్తించి కటకటాల పాలయ్యారు.
నారహేన్‌పిటలోని ఒక ప్రైవేట్ హోటల్లో కొంతమంది మహిళా వైద్యులు వృత్తిపరమైన కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు బస చేశారు. అదే సమయంలో అక్కడ ఉంటున్న ఇద్దరు శ్రీలంక అండర్-19 క్రికెటర్లు.. లేడీ డాక్టర్లు స్నానం చేస్తుండగా బాత్రూమ్ కిటికీల గుండా తమ మొబైల్ ఫోన్లతో రహస్యంగా వీడియోలు తీశారు. దీనిని గమనించిన బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో మరిన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆ ప్లేయర్లు కేవలం మహిళా వైద్యులనే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.