భారతదేశం, ఏప్రిల్ 30 -- Batchmates OTT: తెలుగు ఓటీటీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓ క్రేజీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చింది. కాలేజీ లైఫ్ చుట్టూ సాగే స్టోరీ లైన్ తో తెరకెక్కిన 'బ్యాచ్ మేట్స్' సిరీస్ ఇవాళ ఓటీటీలో రిలీజైంది. ఈ సిరీస్ తో ఫుల్ టైమ్ పాస్ గ్యారెంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
వారం వారం సిరీస్ లు, సినిమాలు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే గురువారం (ఏప్రిల్ 30) వెబ్ సిరీస్ 'బ్యాచ్ మేట్స్' ఓటీటీలో రిలీజైంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఏకంగా అయిదు భాషల్లో ఈ సిరీస్ ను ఓటీటీలోకి తీసుకొచ్చారు.
బ్యాచ్ మేట్స్ వెబ్ సిరీస్ ఏకంగా అయిదు భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ జియోహాట్‌స్టార్ స్పెషల్ మూవీ తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజైంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.