Bank strike : బ్యాంక్ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె సైరన్! ఈ డేట్స్‌లో బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం
భారతదేశం, ఆగస్టు 24 -- ప్రధాన బ్యాంకు ఉద్యోగులు, అధికారుల సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) రెండు కీలక డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా వరుస సమ్మెలకు పిలుపునిచ్చింది. ఐదు రోజుల బ్యాంకింగ్ వారాన్ని అమలు చేయాలని, ప్రభుత్వం సవరించిన పనితీరు ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్లతో యూఎఫ్‌బీయూ బ్యాంక్ సమ్మెకు పిలుపునిచ్చింది.
సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ నెలలో మూడు విడతలుగా ఆందోళన కార్యక్రమాలను బ్యాంకు ఉద్యోగులు ప్రకటించారు.
ఐదు రోజుల పనివారానికి సంబంధించి 2024 మార్చిలో కుదిరిన 12వ ద్వైపాక్షిక ఒప్పందం, 9వ జాయింట్ నోట్ నిబంధనలను యూఎఫ్‌బీయూ ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఈ ప్రతిపాదన వచ్చి రెండేళ్లకు పైగా గడుస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ప్రభుత్వ ఆమోదించలే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.