Bank Holidays : అలర్ట్- బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు.. ఎప్పుడెప్పుడంటే?
భారతదేశం, జూన్ 21 -- మీకు వచ్చే వారం బ్యాంకులో ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే మీరు ఈ వార్త తప్పక చదవాలి. రాబోయే వారంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకులకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు రానున్నాయి! జూన్ 22 నుంచి జూన్ 28 మధ్య వారంలో ఈ సెలవులు వస్తున్నాయి. కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ వంటి ఏ బ్యాంకు శాఖకైనా వెళ్లే ముందు ఈ సెలవుల జాబితాను ఒక్కసారి సరిచూసుకోవడం మంచిది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారిక హాలిడే క్యాలెండర్ ప్రకారం.. జాతీయ, ప్రాంతీయ, మతపరమైన పండుగలతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం- ఆదివారాల సెలవులను కలుపుకుని ఈ జూన్ నెలలో మొత్తం 11 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే వారం బ్యాంకులకు వరుసగా 4 హాలీడేలు లభిస్తున్నాయి. కొన్ని స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.