Bank holiday today : అలర్ట్- ఈరోజు బ్యాంకులకు సెలవు.. రేపు, ఎల్లుండి కూడా!
భారతదేశం, సెప్టెంబర్ 12 -- నేరుగా బ్యాంకు బ్రాంచ్‌కి వెళ్లి నగదు విత్‌డ్రా చేయడం లేదా చెక్కులు డిపాజిట్ చేయడం వంటి పనులు పూర్తి చేసుకుందామని అనుకుంటున్నారా? అయితే మీ ప్లాన్ మార్చుకోవాల్సిందే! సెప్టెంబర్ 12వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకు శాఖలేవీ పనిచేయవు. శుక్రవారం నాడు బ్యాంకింగ్ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మెతో ఇప్పటికే సేవలకు ఆటంకం ఏర్పడగా, ఈరోజు రెండొవ శనివారం కావడం వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం బ్యాంకులకు అధికారిక సెలవు అమల్లోకి వచ్చింది.
ఆదివారం కూడా సాధారణ వారపు సెలవు కావడంతో వరుసగా 3 రోజుల పాటు బ్యాంకు శాఖల తలుపులు మూతపడనున్నాయి.
వరుస సెలవుల ప్రభావం ఇక్కడితో ముగియడం లేదు. సెప్టెంబర్ 14న (సోమవారం) వినాయక చవితి (గణేష్ చతుర్థి) పండుగను పురస్కరించుకుని ఆర్బీఐ ప్రత్యేక సెలవు జాబితాను విడుదల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.