Bank holiday : తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు బ్యాంకులకు సెలవు ఉందా?
భారతదేశం, జూలై 11 -- తెలుగు రాష్ట్రాల్లోని సామాన్య ప్రజల నుంచి వ్యాపారస్తుల వరకు బ్యాంకు పనులపై ఆధారపడే వారికి ముఖ్య గమనింపు!. నేడు (శనివారం, జులై 11) దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు సెలవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారిక సెలవుల క్యాలెండర్ ప్రకారం.. నేడు రెండో శనివారం కావడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా అన్ని రకాల షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ బ్యాంకులు తమ సేవలను నిలిపివేస్తున్నాయి.
బ్యాంకు శాఖలు భౌతికంగా మూతపడినప్పటికీ, డిజిటల్ బ్యాంకింగ్ ఛానెళ్లు ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు, ఏటీఎంలు ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేస్తాయి. అత్యవసరంగా నగదు బదిలీ చేయాలన్నా లేదా విత్‌డ్రా చేసుకోవాలన్నా ఆన్‌లైన్ పద్ధ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.