Bandla Ganesh Prakash Raj: రాత్రి తాగుతావు.. పొద్దున్నే వాగుతావు.. ప్రకాష్ రాజ్‌పై బండ్ల గణేష్ పీక్ ఎటాక్.. అదే కారణమా?
భారతదేశం, జూలై 6 -- Bandla Ganesh vs Prakash Raj: టాలీవుడ్లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఇద్దరు వ్యక్తులు తలపడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అదే జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది. ఏపీ రాజకీయాలు, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) చేస్తున్న విమర్శలపై నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) పీక్ లెవెల్ పర్సనల్ ఎటాక్‌కు దిగాడు.
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ తీరును, పవన్ కళ్యాణ్ వైఖరిని గత కొన్ని రోజులుగా ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఎండగడుతున్నాడు. ముఖ్యంగా ప్రశ్న రావణ్ అరెస్ట్ విషయంలో కూటమి ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఆయన లేటెస్ట్ గా ఒక పవర్ఫుల్ వీడియో పోస్ట్ పెట్టాడు.
"మీరు ఆట మొదలు పెట్టారు. ప్రజలు దాన్ని ముగింపు చేస్తారు GAME ON #justaskin...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.