Bandla Ganesh: ఆ సీనియర్ నటుడు చెప్పుతో కొట్టాడు.. బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు.. ఆ తర్వాత ఏం జరిగింది? గోహత్య కంటే పాపం
భారతదేశం, మే 24 -- Bandla Ganesh: టాలీవుడ్ ప్రొడ్యూసర్, నటుడు బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న అతను చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తనను ఓ సీనియర్ నటుడు చెప్పుతో కొట్టాడని బండ్ల గణేష్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోలు తెగ వైరల్ గా మారాయి.
టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర నిర్వహిస్తున్న పాడ్ కాస్ట్ లో తాజాగా బండ్ల గణేష్ పాల్గొన్నాడు. చాలా విషయాలపై ఓపెన్ గా మాట్లాడాడు. ఈ క్రమంలోనే సంచలన కామెంట్లు చేశాడు.
''ఇండస్ట్రీలో అప్పుడు ఓ పెద్దాయన ఉండేవాడు. ఆయన మంచివాడే. నాకు సాయం కూడా చేశాడు. ఆయన కోపం నాకు వరమైంది. ఆ రోజు ఏ మూడ్ లో ఉన్నాడో ఏమో మరి. పర్సనల్ ప్రాబ్లెమ్స్ ఉండొచ్చు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన రోజు అది'' అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.