Bandar: మా సినిమా మహిళలకు వ్యతిరేకం కాదు.. లైంగిక వేధింపుల ఆరోపణలపై నిజాలను చూపించాం.. బందర్ ప్రొడ్యూసర్ సంచలన కామెంట్లు
భారతదేశం, మే 30 -- Bandar: సెలబ్రిటీల ఇమేజ్, సమాజంలో వారిపై ఉండే అంచనాలు, వివాదాల్లంటి సున్నితమైన అంశాల చుట్టూ తిరిగే కథతో తెరకెక్కుతున్న సరికొత్త చిత్రం 'బందర్'. బాలీవుడ్ సంచలన దర్శకుడు అనురాగ్ కశ్యప్ రూపొందిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరో బాబీ డియోల్ లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ మూవీ ప్రొడ్యూసర్ నిఖిల్ ద్వివేది తాజాగా సంచలన కామెంట్లు చేవాడు.
ఒక స్టార్ సెలబ్రిటీ తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణల్లో చిక్కుకున్న తర్వాత అతని జీవితం ఎలా అతలాకుతలమైందనే కథతో బందర్ రెడీ అయింది. డిజిటల్ యుగంలో ఇటువంటి కేసులపై సమాజం, చట్టం ఎలా స్పందిస్తాయనే కోణంలో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సాగుతుంది.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా టైమ్స్ నౌ ఛానల్‌లోని 'ది న్యూస్ అవర్ ఎట్ 9' టాక్ షోలో పాల్గొన్న ప్రొడ్యూసర్ నిఖిల్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
ఈ ఇంటర్వ్యూలో నిర్మాత న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.