Baleno facelift vs Tata Altroz : ఈ రెండు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఫుల్ డిమాండ్.. ఏది బెస్ట్?
భారతదేశం, సెప్టెంబర్ 8 -- భారత ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో మారుతీ సుజుకీ బలెనో, టాటా ఆల్ట్రోజ్ మధ్య ఎప్పుడూ ఆసక్తికరమైన పోటీ నెలకొంటుంది. 2015లో తొలిసారి భారత మార్కెట్లోకి వచ్చిన బలెనో, గడిచిన కాలంలో అనేక మార్పులు చేర్పులతో సరికొత్తగా రూపాంతరం చెందింది. ఇక ఇప్పుడు కంపెనీ అధునాతన హంగులతో 'బలెనో ఫేస్‌లిఫ్ట్'ను విడుదల చేసింది. మరోవైపు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్, ధర తగ్గట్టుగా లభించే విలువైన ఫీచర్లతో టాటా ఆల్ట్రోజ్ కూడా గట్టి పోటీ ఇస్తోంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఫ్యామిలీ కారు కొనుగోలుదారులకు ఈ రెండింటిలో ఏది సరైన ఎంపికో తెలుసుకోవడం అత్యంత ముఖ్యం.
మారుతీ సుజుకీ తన కొత్త బలెనో ఫేస్‌లిఫ్ట్‌లో మెరుగైన మైలేజ్ కోసం Z12E 1.2-లీటర్ 3-సిలిండర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చింది. ఇది 81.8 బీహెచ్పీ పవర్, 112.4 ఎన్ఎమ్ టాప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.