Balakrishna Koratala Siva: బాలయ్య మూవీ లాంచ్‌కి అల్లుడే చీఫ్ గెస్ట్.. కొరటాలతో మూవీకి క్లాప్ ఇవ్వనున్న ఏపీ మంత్రి లోకేష్
భారతదేశం, జూన్ 22 -- Balakrishna Koratala Siva: నందమూరి నటసింహం బాలకృష్ణ, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'NBK112' (బాలకృష్ణ 112వ చిత్రం) అఫీషియల్ లాంచ్ ఈవెంట్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ ప్రతిష్టాత్మక చిత్ర ప్రారంభోత్సవ వేడుకను జూన్ 25న విజయవాడలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి మేకర్స్ సర్వసిద్ధం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై, సినిమా మొదటి సీన్‌కు క్లాప్ కొట్టబోతున్నారు. ఇక ఆయనతోపాటు మరో మంత్రి కందుల దుర్గేష్ కూడా రాబోతున్నారు. దీనికి సంబంధించిన ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజధాని ప్రాంతమైన అమరావతి సమీపంలోని వెంకటపాలెంలో ఉన్న టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ వేడుక జరగనుంది.
నందమూరి బ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.