Balakrishna Koratala Siva: బాలకృష్ణ, కొరటాల శివ మూవీ అటకెక్కిందా? పుకార్లపై మేకర్స్ ఇచ్చిన క్లారిటీ ఇదీ
భారతదేశం, ఆగస్టు 17 -- Balakrishna Koratala Siva: నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఇప్పటికే ప్రారంభమైన #NBK112 ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ క్రేజీ మూవీ ఆగిపోయిందంటూ వైరల్ అవుతున్న రూమర్లకు చెక్ పెడుతూ ప్రొడ్యూసర్స్ అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. బాలయ్య - కొరటాల ప్రాజెక్ట్ పక్కాగా పట్టాలెక్కుతుందని స్పష్టం చేశారు.
గత రెండు రోజులుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో ఎన్బీకే 112 సినిమా గురించి రకరకాల ప్రచారాలు నడిచాయి. బాలయ్య మోకాలు సర్జరీ రికవరీ కారణం అని కొందరు, బడ్జెట్ హద్దులు దాటడంతో ప్రొడ్యూసర్స్ వెనక్కి తగ్గారని మరికొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. హీరో, డైరెక్టర్ మధ్య క్రియేటివ్ తేడాలు వచ్చాయంటూ కూడా ఫిల్మ్ నగర్లో వార్తలు వై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.