Balakrishna Injury: నందమూరి బాలకృష్ణకు గాయాలు.. ఫైట్ సీన్ షూటింగ్ చేస్తుండగా జారిపడిన నటుడు.. హాస్పిటల్లో చికిత్స
భారతదేశం, జూలై 21 -- Balakrishna Injury: నటసింహం నందమూరి బాలకృష్ణ కాకినాడ పోర్ట్ ప్రాంగణంలో జరుగుతున్న 'ఎన్‌బీకే 111' (NBK111) సినిమా షూటింగ్ స్పాట్‌లో ప్రమాదవశాత్తు గాయపడ్డారు. శరవేగంగా చిత్రీకరిస్తున్న ఒక భారీ యాక్షన్ ఫైట్ సీక్వెన్స్‌లో కాలు జారడంతో ఆయన మోకాలికి బలమైన దెబ్బ తగిలింది. వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ నిలిపివేసి ఆయనను సమీపంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.
గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ ఎవైటెడ్ మాస్ ఎంటర్‌టైనర్ కోసం కాకినాడ పోర్ట్ ఏరియాలో కీలకమైన డ్యూయెల్ ఫైట్ సీన్ షూట్ చేస్తున్నారు. మంచు మనోజ్, బాలయ్య కాంబినేషన్‌లో వస్తున్న ఈ యాక్షన్ డ్రామా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్‌లో రాత్రింబవళ్లు చిత్రీకరణ జరుగుతోంది.
ఈ క్రమంలో ఒక కష్టమైన ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు బాలకృష్ణ కాలు మెల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.