Balakrishna Chiranjeevi: ఇదే నిజమైతే ఫ్యాన్స్ కు కిక్కే.. బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 5 ఫస్ట్ గెస్ట్‌గా మెగాస్టార్?
భారతదేశం, అక్టోబర్ 27 -- Balakrishna Chiranjeevi: ఆహా (Aha) ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రసారమవుతున్న 'అన్‌స్టాపబుల్' షోకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తన స్వాగ్, గెస్ట్‌లను ఆప్యాయంగా పలకరించే విధానం, చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరితో కలిసిపోయే బాలయ్య మనస్తత్వం ఈ షోను సూపర్ హిట్ చేశాయి. టాప్ షోగా నిలబెట్టాయి.
ఇప్పటికే నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ అన్‌స్టాపబుల్ షో.. ఇప్పుడు ఐదో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ కొత్త సీజన్ మొదటి ఎపిసోడ్‌కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గెస్ట్‌గా రాబోతున్నారని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కు ఇంతకుమించిన కిక్ ఉండదని చెప్పొచ్చు.
చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.