భారతదేశం, మార్చి 26 -- Balakrishna: బాలకృష్ణ ఏం చేసినా ప్రత్యేకమే. తాజాగా ఈ గాడ్ ఆఫ్ మాసెస్ చేసిన పని సోషల్ మీడియాలో అతనిపై ప్రశంసల వర్షం కురిసేలా చేస్తోంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోవడానికి వెళ్లిన అతడు.. అక్కడ కనిపించిన సీనియర్ నటి హేమా మాలిని కాళ్లు మొక్కడం విశేషం.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు అందుకోవడానికి బాలకృష్ణ వెళ్లాడు. అవార్డు అందుకునే ముందు బయట అతనికి సీనియర్ నటి హేమా మాలిని కనిపించింది. దీంతో ఆమె దగ్గరికి వెళ్లి అతడు కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు.
ఆ తర్వాత కాసేపు ఆమెతో ముచ్చటించిన బాలయ్య.. హేమతో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు. గతంలో అతని 100వ సినిమా అయిన గౌతమిపుత్ర శాతకర్ణిలో హేమా మాలిని నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆమె బాలయ్య తల్లి పాత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.