Balakrishna: సినిమాకు 70 శాతం వసూళ్లు ఆంధ్రా నుంచే.. తెలంగాణ నుంచి 30 శాతమే: బాక్సాఫీస్ షేర్‌పై బాలకృష్ణ సంచలన కామెంట్స్
భారతదేశం, జూన్ 25 -- Balakrishna: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో మోస్ట్ అవేటెడ్ మైల్స్టోన్ ప్రాజెక్ట్ 'NBK112'ను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా అత్యంత వైభవంగా ప్రారంభించారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఈ భారీ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ముహూర్తపు వేడుక వెంకటాయపాలెంలోని ప్రసిద్ధ టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగింది.
ఈ క్రేజీ ఈవెంట్‌కు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై మొదటి షాట్‌కు క్లాప్ కొట్టగా, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బాలయ్య చిన్న కుమార్తె నందమూరి తేజస్విని తొలి సీన్‌కు గౌరవ దర్శకత్వం వహించడం విశేషం.
ఈ వేడుక ముగిసిన తర్వాత నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల మార్కెట్ షేర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.