Balakrishna: క్యాన్సర్ చిన్నారులతో నందమూరి బాలకృష్ణ బర్త్డే సెలబ్రేషన్స్.. 22న బసవతారకం సిల్వర్ జూబ్లీ వేడుకలు
భారతదేశం, జూన్ 10 -- Balakrishna: సేవా దృక్పథంతో పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ (BIACH&RI) 25 వసంతాలు (రజతోత్సవం) పూర్తి చేసుకుంది. ఈ రజతోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని జూన్ 22 (సోమవారం) సాయంత్రం హైటెక్ సిటీలోని నోవాటెల్ హోటల్లో చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్లు సంస్థ ఛైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ఈరోజు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కార్యక్రమ వివరాలను వెల్లడించారు.
మీడియా సమావేశానికి ముందు హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన తన పుట్టినరోజు వేడుకలలో బాలకృష్ణ పాల్గొన్నారు. క్యాన్సర్తో పోరాడుతున్న చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి, వాళ్లకు బొమ్మలు, ఇతర బహుమతులు పంచిపెట్టారు.
తనకు బర్త్డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా థ్యాంక్స్ చెప్పారు. రానున్న రో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.