Bajaj Pulsar 150 : కొత్త రూపంలో బజాజ్ పల్సర్ 150- లాంచ్ త్వరలోనే?
భారతదేశం, ఆగస్టు 10 -- భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో ఎంతోమంది యువత కలల బైక్ అయిన బజాజ్ పల్సర్ 150 సరికొత్త హంగులతో మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. అధికారిక లాంచ్‌కు ముందే ఈ బైక్ దేశంలోని కొన్ని సెలెక్టెడ్ డీలర్‌షిప్‌లకు చేరుకుంటోంది. దీన్ని బట్టి చూస్తే, పల్సర్ ప్రియుల ఎదురుచూపులకు త్వరలోనే తెరపడనుందని స్పష్టమవుతోంది. అనేక సంవత్సరాలుగా మార్కెట్‌ని ఏలుతున్న పల్సర్ 150 మెకానిజమ్ అలాగే ఉంచుతూ, చూడటానికి మరింత స్టైలిష్‌గా దీన్ని తీర్చిదిద్దారు. ఈ కొత్త బజాజ్ పల్సర్ 150 విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈ కొత్త మోడల్లో ప్రధానంగా ఫ్రంట్ లుక్ పూర్తిగా మారిపోయింది. సరికొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ సెటప్‌తో పాటు ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లను జోడించారు. దీనివల్ల పల్సర్ 150 బైక్ మరింత మోడ్రన్ లుక్‌ను సంతరించుకుంది. ఇప్పటివరకు వస్తున్న హాలోజన్ ల్యా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.