భారతదేశం, మార్చి 25 -- ప్రముఖ ర్యాపర్, సింగర్ బాద్‌షా మళ్లీ పెళ్లి పీటలెక్కాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తోంది. పంజాబీ నటి ఇషా రిఖీతో బాద్‌షా అత్యంత సన్నిహితుల మధ్య సీక్రెట్ గా వివాహం చేసుకున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. వీరు ఈ విషయాన్ని అఫీషియల్ గా ఇంకా కన్ఫామ్ చేయలేదు. కానీ ఇషా తల్లి పూనమ్ రిఖీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న కొన్ని ఫోటోలు తెగ వైరల్ గా మారాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలలో వధూవరులు బాద్‌షా, ఇషా రికీ సంప్రదాయ దుస్తులలో మెరిసిపోతూ కనిపించారు. వరమాల వేసుకోవడం వంటి ఆచారాలలో ఈ జోడీ పాల్గొన్న దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రుల సమక్షంలోనే ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎవరూ అఫీషియల్ గా స్పందించలేదు.
ర్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.