భారతదేశం, ఏప్రిల్ 29 -- పురాణాల ప్రకారం, ఒకప్పుడు విష్ణుమూర్తి హిమాలయాల్లోని కఠినమైన చలిలో లోక కల్యాణం కోసం ఘోర తపస్సులో నిమగ్నమయ్యారు. ఆయన యోగ నిద్రలో ఉండగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీగా హిమపాతం మొదలైంది. మంచు కొండలు కరిగి విష్ణువును కప్పేస్తున్నాయి. తన స్వామి చలికి గడ్డకట్టుకుపోవడం చూసి తట్టుకోలేకపోయిన లక్ష్మీదేవి, ఆయనకు రక్షణగా నిలవాలని నిర్ణయించుకుంది.
వెంటనే ఆమె ఒక పెద్ద 'బద్రీ' (రేగు) వృక్షంగా మారి, విష్ణుమూర్తికి గొడుగులా నిలిచింది. పైన పడుతున్న మంచునంతా తనే భరిస్తూ, స్వామివారి తపస్సుకు ఆటంకం కలగకుండా ఏళ్ల తరబడి రక్షణ ఇచ్చింది. విష్ణువు కళ్లు తెరిచి చూసేసరికి మంచులో తడిసి ముద్దయి, గడ్డకట్టుకుపోయిన లక్ష్మీదేవిని చూసి చలించిపోయారు.
"దేవీ! నా కోసం నువ్వు ఇంతటి కష్టాన్ని ఓర్చావు. ఈ క్షేత్రం ఇకపై నీ పేరుతోనే పిలవబడుతుంది. రేగు చ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.