Baby Names 2026: మీ అబ్బాయికి ట్రెండీ పేరు పెట్టాలనుకుంటున్నారా? దైవత్వం ఉట్టిపడే 60+ అదిరిపోయే పేర్లు ఇవే!
భారతదేశం, ఏప్రిల్ 21 -- నేటి తరం తల్లిదండ్రులు తమ పిల్లల పేర్లు వినడానికి వినూత్నంగా (Unique) ఉండాలని, అదే సమయంలో ఆ పేరుకు ఒక మంచి అర్థం, భగవంతుడితో సంబంధం ఉండాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా విష్ణువు, శివుడు, గణేశుడు మరియు కార్తికేయుని నామాల నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన 'ట్రెండీ' పేర్లకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది.
1. ఆరవ్ - శాంతి, ప్రశాంతత
2. ఆద్విక్ - ప్రత్యేకమైన, అరుదైన
3. అయాన్ - దేవుని వరం
4. విహాన్ - కొత్త ప్రారంభం
5. కియాన్ - దేవుని కృప
6. దర్విత్ - దేవుని వరం
7. ఆరిన్ - శక్తివంతుడు
8. నిహాన్ - రహస్యమైన శక్తి
9. రియాన్ - రాజసమైన
10. అవ్యాన్ - పరిపూర్ణమైన వాడు (విష్ణువు)
11. ఇషాన్ - శివ లేదా విష్ణువు రూపం
12. అర్హాన్ - గౌరవనీయుడు
13. వేదాంత్ - వేదాల సారం
14. శ్రేయాన్ - శ్రేయస్సు కలిగినవాడు
15. ఆర్యవ్ - గొప్ప స్వభావం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.