భారతదేశం, ఏప్రిల్ 26 -- హిందూ సంప్రదాయంలో నామకరణం, లేదా పిల్లలకు పేరు పెట్టే ఆచారం చాలా ముఖ్యం. ఒక పేరు పిల్లల వైబ్రేషన్, భవిష్యత్తు, జాతకాన్ని ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రంలో నక్షత్రం, రాశి, సంస్కృత అర్థంతో సరిపోలని పేర్లు అశుభకరమైనవిగా అంటుంటారు.
పిల్లలకు ప్రతికూల అర్థాలు లేదా విచారకరమైన అశుభ సూచనలు ఉన్న పేర్లు పెట్టకూడదు. పేరు పెట్టేటప్పుడు దాని మూలాన్ని చూసుకోవాలి. పేరు అర్థం ప్రతికూలంగా ఉంటే, అది పిల్లల జీవితంలో ఆందోళన, భయం లేదా ఉదాసీనతకు కారణమవుతుందని నమ్ముతారు. ట్రెండీగా కనిపించినా.. ప్రతికూల అర్థాలు ఉన్న ఆధునిక పేర్లను పెట్టకూడదు.
యాచ్నా దీని అర్థం భిక్షాటన చేయడం. శ్లేష్మ అంటే శ్లేష్మం లేదా కఫం(వ్యాధికి సంబంధించినది), చింత అంటే ఆందోళన లేదా చింత. ఇది ప్రతికూలమైనది. ఈ పేర్ల పెట్టకూడదు. ఆరవ్ అనే పేరను సాధారణంగా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.