భారతదేశం, ఏప్రిల్ 22 -- జనాలకు భవిష్యత్తు గురించి తెలుసుకోవడంపై ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే శతాబ్దాలుగా ప్రజలు జ్యోతిష్య శాస్త్రంపై ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తు గురించి ప్రవక్తలు చేసే అంచనాలు ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. భవిష్యత్తు గురించి బాబా వంగా చేసిన అనేక జోస్యాలు నిజమై, ప్రజలను ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికి గురిచేసినవి కూడా ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా బాబా వంగా భవిష్యవాణులను నమ్మే ప్రజలు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. అదే సమయంలో వాటిని కేవలం కల్పిత కథలుగా భావించేవారు కూడా ఉన్నారు. ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ బాబా వంగా భవిష్యత్ గురించి చెప్పినవి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 2026 నుండి 2030 సంవత్సరాల వరకు బాబా వంగా భవిష్యత్ గురించి చెప్పినవి ఇంట్రస్టింగ్‌గా ఉన్నాయి. అవేంటో చూద్దాం..

2026లో ప్రపంచం మొత్తాన్...