Baba Ramdev: నా యవ్వనం, బెడ్రూమ్ గురించి పగటి కలలు కనకు: బాబా రామ్‌దేవ్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన కంగనా రనౌత్
భారతదేశం, ఆగస్టు 19 -- Baba Ramdev: "నా యవ్వనం, బెడ్రూమ్ గురించి పగటికలలు కనకు బాబాజీ" అంటూ యోగా గురు బాబా రామ్‌దేవ్‌పై బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యోగా గురు రామ్‌దేవ్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై కంగనా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా దిమ్మ దిరిగే కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వివాదం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
యువతను ఉద్దేశించి కంగనా రనౌత్ ఇటీవల 'జనరేషన్ గట్టర్' (Generation Gutter) అంటూ కామెంట్స్ చేశారు. ఫ్రీగా వచ్చిన స్వేచ్ఛను అనుభవిస్తూ బాధ్యత లేకుండా ప్రవర్తించే కొంతమంది యువతులు, నిరసనకారులను టార్గెట్ చేస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై ఒక టీవీ ఇంటర్వ్యూలో బాబా రామ్‌దేవ్‌ను ప్రశ్నించగా.. ఆయన కంగనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ యువతను గట్టర్ అన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.