Baahubali 3: బాహుబలి 3 కూడా ఉంది- జక్కన్న లేని టైమ్ చూసి చెప్పిన రానా, అనుష్క- చేతివేళ్లతో కన్ఫర్మ్ చేసిన ప్రభాస్!
భారతదేశం, జూన్ 26 -- Rana Anushka Prabhas Confirms Baahubali 3: టాలీవుడ్ సంచలనం ఎస్ఎస్ రాజమౌళి సృష్టించిన 'బాహుబలి' దృశ్యకావ్యం భారతీయ సినిమా చరిత్రను ఎలా తిరగరాసిందో అందరికీ తెలిసిందే. అప్పటివరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, పాన్-ఇండియా అనే కొత్త మార్కెట్‌కు ఈ సినిమా గట్టి పునాది వేసింది.
రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి చిత్రం ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి కెరీర్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. అయితే, 'బాహుబలి 2' ముగిసినప్పటి నుంచి ప్రతి సినిమా అభిమాని మనసులో ఒకటే ప్రశ్న బలంగా వినిపిస్తోంది.. 'బాహుబలి 3' ఉంటుందా? ఉండదా? అని. ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చినట్లు కనిపిస్తోంది.
ఇవాళ ఓటీటీలోకి 'బాహుబలి: ది టార్చ్ బేరర్' అనే డాక్యుమెంటరీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక చిన్న ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.