Azadi 501 OTT: రూ.251కే స్మార్ట్ఫోన్ సంచలనం గుర్తుందా? ఆ స్కామ్ కథతో 'ఆజాది 501' సిరీస్.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే!
భారతదేశం, జూలై 18 -- Azadi 501 OTT: డిజిటల్ విప్లవం మొదలవుతున్న రోజుల్లో ఒక చిన్న మొబైల్ ఫోన్ దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. రూ.251కే ఫోన్ అంటూ పెద్ద స్కామ్ జరిగింది. ఆ కుంభకోణం వెనుక ఉన్న మిస్టరీ కథను ప్రపంచానికి చెప్పేందుకు 'ఆజాదీ 501' వెబ్ సిరీస్ వచ్చేస్తోంది.
ఇండియాలో రియల్ టెక్ స్కామ్ కథతో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'ఆజాదీ 501'. పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వీడియో ఈ సిరీస్ ను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తోంది. జూలై 29 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుందని ఆహా వీడియో తాజాగా అనౌన్స్ చేసింది.
ఒకప్పుడు కేవలం రూ. 251లకే స్మార్ట్ఫోన్ ఇస్తామంటూ కోట్ల మందిని నమ్మించి, ఆ తర్వాత రాత్రికి రాత్రే అదృశ్యమైన ఆ భారీ మోసపూరిత కథే 'ఆజాది 501'. ఈ సిరీస్లో ఆ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, ఆ ప్లాన్ వెనుక ఉన్న మాస్టర్మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.