భారతదేశం, మే 9 -- Heroine Avika Gor Bangkok Move: 'ఉయ్యాలా జంపాలా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో మిలింద్ చంద్వానీని వివాహం చేసుకున్న యంగ్ హీరోయిన్ ఇప్పుడు తన నివాసాన్ని ముంబై నుంచి బ్యాంకాక్‌కు మార్చారు.
తాను బ్యాంకాక్‌కు మకాం మార్చిన విషయాన్ని అవికా గోర్ స్వయంగా ధృవీకరించారు. ఇది కేవలం ఒక ఊహించని మార్పు మాత్రమే కాదని, జీవితంలో సహజంగా జరిగిన ఒక పురోగతి అని అగ్లీ మూవీ బ్యూటీ అవికా గోర్ అభివర్ణించారు. బ్యాంకాక్‌లో ఇప్పటికే ఒక సొంత ఇల్లు కొనుగోలు చేశామని, తన అభిరుచికి తగ్గట్టుగా ఆ ఇంటిని తీర్చిదిద్దుకుంటున్నానని అవికా తెలిపారు.
బ్యాంకాక్‌కు మారే నిర్ణయం వెనుక గల ప్రధాన కారణాన్ని అవికా గోర్ వివరిస్తూ.. "మిలింద్ చేసే పనికి బ్యాం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.