భారతదేశం, నవంబర్ 18 -- Avengers Doomsday India Advance Booking: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మార్వెల్ స్టూడియోస్ విజువల్ వండర్ 'అవెంజర్స్: డూమ్స్‌డే' బాక్సాఫీస్ వద్ద విడుదలకు ముందే విధ్వంసం సృష్టిస్తోంది. రాబర్ట్ డౌనీ జూనియర్ విలన్ 'డాక్టర్ డూమ్'గా రీ-ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 17న భారత థియేటర్లలోకి రానుంది.

మూవీ విడుదలకు సరిగ్గా నెల రోజుల ముందే మంగళవారం (నవంబర్ 17) అర్ధరాత్రి భారత్‌లో ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్స్ సరికొత్త చరిత్రను క్రియేట్ చేస్తున్నాయి. టికెట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నా సరే, అభిమానులు ఎగబడి టికెట్లు కొనుగోలు చేస్తుండటంతో ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. బుధవారం ఉదయానికి ప్రీ-సేల్స్ రూ.15 కోట్లకు చేరుకుని 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' తొలి రోజు బుకింగ్ రికార్డును అధిగమించాయి.

నవ...