Avengers Doomsday trailer: అవెంజర్స్ డూమ్స్‌డే ట్రైలర్ వచ్చేసింది.. డాక్టర్ డూమ్ పవర్ఫుల్ ఎంట్రీ
భారతదేశం, జూలై 20 -- Avengers Doomsday trailer: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీవర్స్ క్లాష్ 'అవెంజర్స్ డూమ్స్‌డే' అఫీషియల్ ట్రైలర్ రిలీజై ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఐరన్ మ్యాన్ క్యారెక్టర్‌తో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన రాబర్ట్ డౌనీ జూనియర్ (RDJ) ఈసారి డాక్టర్ డూమ్ అనే మోస్ట్ పవర్ఫుల్ విలన్ రోల్లో సంచలన రీఎంట్రీ ఇచ్చారు. మల్టీవర్స్ లోని సూపర్ హీరోలందరినీ ఆయన ఒంటిచేత్తో ఎలా ఎదుర్కొన్నారో ఈ ట్రైలర్లో విజువల్ వండర్‌గా చూపించారు.
ఈ క్రేజీ ట్రైలర్లో గాడ్ ఆఫ్ థండర్ థోర్ (క్రిస్ హెమ్స్‌వర్త్), డాక్టర్ డూమ్ మధ్య జరిగిన మొదటి ఫైట్ ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పిస్తోంది. గతంలో థనోస్ను సైతం వణికించిన థోర్ పవర్ఫుల్ వెపన్ స్టోమ్బ్రేకర్ను డాక్టర్ డూమ్ చాలా ఈజీగా ఆపడం చూసి ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అవుతోంది. కొత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.