Avengers Doomsday: 12 గంటల్లోనే రూ.100 కోట్ల వసూళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే అవెంజర్స్ డూమ్స్‌డే రికార్డుల ఊచకోత
భారతదేశం, జూలై 21 -- Avengers Doomsday: 'అవెంజర్స్: డూమ్స్‌డే' (Avengers: Doomsday) అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన కేవలం 12 గంటల్లోనే 10.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 100 కోట్లు) రాబట్టి బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) నుంచి వస్తున్న ఈ హై-వోల్టేజ్ మూవీ ట్రైలర్ రిలీజైన వెంటనే ప్రీ-సేల్స్‌లో సరికొత్త ఆల్‌టైమ్ రికార్డులను సెట్ చేసింది. రిలీజ్‌కు ఇంకా ఐదు నెలల సమయం ఉన్నప్పటికీ ఈ రేంజ్ లో టికెట్లు అమ్ముడవ్వడం గ్లోబల్ సినిమా వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
అమెరికా వ్యాప్తంగా కేవలం 10 శాతం థియేటర్లలో, అదీ డిస్నీ కొత్తగా పరిచయం చేసిన 'ఇన్ఫినిటీ విజన్' (Infinity Vision) లార్జ్ స్క్రీన్ ఫార్మాట్లో మాత్రమే బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఐమాక్స్ (IMAX) స్క్రీన్లకు పోటీగా డిస్నీ సొంతంగా డెవలప్ చేసిన ఈ స్పెషల్ ఫార్మాట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.