Avengers: Doomsday Trailer: 24 గంటల్లోనే 56.3 కోట్ల వ్యూస్.. అవెంజర్స్ డూమ్స్‌డే ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డు
భారతదేశం, నవంబర్ 25 -- Avengers: Doomsday Trailer Record: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, సూపర్ హీరో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మార్వెల్ స్టూడియోస్ విజువల్ వండర్ 'అవెంజర్స్: డూమ్స్‌డే' బాక్సాఫీస్ వేటను విడుదలకు ముందే మొదలుపెట్టింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా కొత్త ట్రైలర్ ఏకంగా 563 మిలియన్ (56.3 కోట్ల) వ్యూస్ సాధించి.. డిస్నీ (Disney) చరిత్రలోనే అత్యధిక మంది చూసిన ట్రైలర్‌గా ఆల్-టైమ్ రికార్డు సృష్టించింది.
గతంలో ఇదే సినిమా టీజర్ 24 గంటల్లో సాధించిన 503 మిలియన్ వ్యూస్ రికార్డును, అలాగే 2024లో 'డెడ్‌పూల్ & వోల్వరైన్' సూపర్ బౌల్ టీజర్ సాధించిన 365 మిలియన్ వ్యూస్ రికార్డును ఇది సునాయాసంగా అధిగమించింది.
హాలీవుడ్ ప్రముఖ దర్శక ద్వయం ఆంథోనీ, జో రుస్సో (Russo Brothers) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మూడు వేర్వేరు యూనివర్స్‌లకు చె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.