Avatar 3 OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న 14 వేల కోట్ల వసూళ్ల విజువల్ వండర్.. అవతార్ 3 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
భారతదేశం, మే 13 -- Avatar 3 OTT Release Date: ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరాన్ విజువల్ వండర్ 'అవతార్' సిరీస్ నుంచి వచ్చిన మూడవ భాగం 'అవతార్: ఫైర్ అండ్ యాష్' (Avatar: Fire and Ash) డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద దాదాపు 1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.14 వేల కోట్లకుపైనే) వసూళ్లతో ఈ చిత్రం తన సత్తా చాటింది. ఇప్పుడు ఈ అద్భుత ప్రపంచాన్ని ఇంట్లోనే చూసే అవకాశం రాబోతోంది.
తాజా సమాచారం ప్రకారం, 'అవతార్: ఫైర్ అండ్ యాష్' జూన్ 24, 2026 నుంచి డిస్నీ+ (Disney+) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మన దేశంలో ఈ మూవీ 'జియోహాట్స్టార్' (Jio Hotstar) లో అందుబాటులోకి రాబోతోంది.
గతంలో కొన్ని ప్లాట్ఫామ్స్ లో రెంటల్ (అద్దె) ప్రాతిపదికన అందుబాటులో ఉన్న ఈ సినిమా.. జూన్ 24 నుంచి సబ్స్క్రైబర్లందరికీ అదనపు ఛార్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.