భారతదేశం, మార్చి 25 -- జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి 'అవతార్: ఫైర్ అండ్ యాష్' ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన 98వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుని ఈ చిత్రం సంచలనం సృష్టించింది. ఇక అవతార్ 3 ఓటీటీ బాట పట్టనుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రంగం సిద్ధమవుతోంది.
సామ్ వర్తింగ్టన్, జో సల్దానా ప్రధాన పాత్రల్లో నటించిన విజువల్ వండర్ అవతార్ 3 బాక్సాఫీస్ వద్ద బిలియన్ డాలర్ల క్లబ్లో చేరి రికార్డులు తిరగరాస్తోంది. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ అరంగేట్రానికి సిద్ధమైంది. అవతార్ 3 సాధారణ ఓటీటీ స్ట్రీమింగ్ కంటే ముందుగా ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్ (PVOD) పద్ధతిలో విడుదల కానుంది.
అవతార్ 3 ఓటీటీలోకి రాబోతుంది. అయితే ముందుగా రెంట్ విధానంలో మాత్రమే అందుబాటులోకి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.