Automatic cars : మారుతీ సుజుకీ స్విఫ్ట్, డిజైర్ సీఎన్జీ ఆటోమేటిక్ లాంచ్- 36.47 కి.మీ వరకు మైలేజ్!
భారతదేశం, సెప్టెంబర్ 20 -- హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో నిత్యం పెరిగిపోతున్న ట్రాఫిక్ నరకంలో గేర్లు మారుస్తూ, క్లచ్ నొక్కి నొక్కి అలిసిపోతున్న వాహనదారులకు మారుతీ సుజుకీ గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ఇంధన ఖర్చుతో పాటు హాయిగా కారు నడుపుకునేలా తమ అత్యంత ప్రజాదరణ పొందిన స్విఫ్ట్, డిజైర్ సీఎన్జీ మోడళ్లలో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏఎంటీ) వెర్షన్లను అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది.
తమ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ కార్లలో కంపెనీ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్ అందించడం ఇదే తొలిసారి. భారత కార్ల మార్కెట్లో టాటా మోటార్స్ (టాటా టియాగో, టిగోర్) తర్వాత సీఎన్జీతో పాటు ఏఎంటీ గేర్బాక్స్ ఆఫర్ చేస్తున్న రెండో తయారీ సంస్థగా మారుతి నిలిచింది.
సరికొత్త స్విఫ్ట్ సీఎన్జీ ఏఎంటీ ప్రారంభ ధరను రూ. 7.92 లక్షలుగా నిర్ణయించగా, కాంపాక్ట్ సెడాన్ డిజైర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.