August Bank Holidays : అలర్ట్- ఆగస్టులో బ్యాంకులకు 15 రోజులు సెలవులే!
భారతదేశం, జూలై 31 -- బ్యాంకు పనులు ఉన్నవారికి ముఖ్య గమనిక! ఆగస్టు నెలలో బ్యాంకులకు వెళ్లే ఆలోచన ఉంటే ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది. వచ్చే నెలలో జాతీయ పండుగలు, ప్రాంతీయ ఉత్సవాలు, సాధారణ వారాంతపు హాలిడేస్ అన్నీ కలిపి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి! ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆగస్టు 2026 నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల క్యాలెండర్ను విడుదల చేసింది.
అయితే, ఈ 15 రోజుల సెలవులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ ఒకేసారి వర్తించవని గుర్తుంచుకోవాలి. ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారంతో పాటు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం వంటి జాతీయ సెలవులు మాత్రమే దేశమంతటా ఒకేలా ఉంటాయి. మిగిలిన సెలవులు ఆయా రాష్ట్రాల స్థానిక పండుగలు, సంస్కృతి ఆధారంగా మారుతుంటాయి.
చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ఉ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.