AU Exams : ఆంధ్రా యూనివర్సిటీ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే!
భారతదేశం, ఆగస్టు 1 -- విశాఖపట్నం సమీపంలోని భోగాపురం వద్ద నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా స్థానికంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ ఆంక్షలు, రవాణా ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ఆంధ్రా యూనివర్సిటీ (AU) శనివారం జరగాల్సిన పలు అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG), వృత్తి విద్యా కోర్సుల (Professional Courses) పరీక్షలను వాయిదా వేసింది.
విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రామ్‌సుందర్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు, వైస్-ఛాన్సలర్ (VC) ఆమోదంతో ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రా యూనివర్సిటీ ఎగ్జామినేషన్ అధికారి అధికారికంగా వెల్లడించారు. ముఖ్యంగా ఫార్మసీ కళాశాలల ప్రిన్సిపాల్స్ నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని విశ్వవిద్యాలయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.