Atreyapuram Brothers: ఫేమస్ స్వీట్ పేరుతో డిఫరెంట్ కామెడీ మూవీ.. ఆత్రేయపురం బ్రదర్స్‌కు గుమ్మడికాయ కొట్టేసిన టీమ్
భారతదేశం, సెప్టెంబర్ 5 -- Atreyapuram Brothers Shooting Completed: గోదావరి జిల్లాల నేపథ్యం, అక్కడి మనుషుల మాటకారి తనం, స్వచ్ఛమైన గ్రామీణ వాతావరణంలో వచ్చే సినిమాలకు తెలుగు సినీ ప్రియుల్లో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అదే తరహాలో పూర్తిస్థాయి హాస్యభరిత కథాంశంతో రూపుదిద్దుకుంటున్న కొత్త చిత్రం 'ఆత్రేయపురం బ్రదర్స్'.
శ్రీనివాస్ గవిరెడ్డి, సన్నీ పత్సా, గీత్ సైని, నేహా పఠాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆత్రేయపురం బ్రదర్స్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆత్రేయపురం బ్రదర్స్ చిత్ర బృందం సెట్స్‌పై గుమ్మడికాయ కొట్టి, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచింది.
నోరూరించే పూతరేకులకు ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం పేరుతో వస్తున్న ఈ సినిమా శీర్షికే మొదటి నుంచి ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. అక్కడి మనుషుల మధ్య జర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.