Athiradi OTT Release Date: మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి మలయాళ యాక్షన్ థ్రిల్లర్.. 'మిన్నల్ మురళి' కాంబో క్రేజీ క్లాష్
భారతదేశం, జూన్ 18 -- Athiradi OTT Release Date: సౌత్ ఇండియన్ డిజిటల్ స్పేస్‌లో మలయాళ కంటెంట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు ఓటీటీ వీక్షకులు మలయాళ ఇంటెన్స్, రియలిస్టిక్ డ్రామాలను, మైండ్ గేమ్ థ్రిల్లర్స్‌ను విపరీతంగా ఆదరిస్తున్నారు. ఈ ట్రెండ్‌ను క్యాష్ చేసుకునేందుకు మరో మలయాళ థ్రిల్లర్ 'అతిరథి' ఓటీటీలోకి వచ్చేస్తుంది.
'మిన్నల్ మురళి' తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రేజీ డ్యూయో టోవినో థామస్, బాసిల్ జోసెఫ్ ల సరికొత్త చిత్రం 'అతిరథి'. ఈ యాక్షన్ థ్రిల్లర్ రేపటి నుంచే (జూన్ 19, 2026) డిజిటల్ స్క్రీన్స్‌పై సందడి చేయబోతోంది. మరికొన్ని గంటల్లో సోనీ లివ్ ఓటీటీలో రిలీజ్ కానుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.
గతంలో వచ్చిన సూపర్ హీరో ఫిల్మ్ 'మిన్నల్ మురళి' లో టోవినో హీరోగా నటిస్తే, బాసిల్ జోసెఫ్ దానికి దర్శక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.