Athiradi Movie Review: అథిరడి మూవీ రివ్యూ.. టొవినో థామస్, బేసిల్ జోసెఫ్ మలయాళం యాక్షన్ కామెడీ ఎలా ఉందంటే?
భారతదేశం, జూన్ 19 -- Athiradi Movie Review: మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వస్తున్న ప్రతి చిన్న సినిమాకూ తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ ఉంటుందన్న విషయం తెలుసు కదా. థ్రిల్లర్ మూవీసే కాదు.. యాక్షన్ కామెడీ జానర్ కు కూడా అభిమానులు ఉన్నారు.
'మిన్నల్ మురళి' లాంటి గ్లోబల్ సంచలనం తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ బేసిల్ జోసెఫ్, స్టార్ హీరో టొవినో థామస్ కాంబినేషన్లో సరికొత్త క్యాంపస్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ 'అథిరడి' (Athiradi) తాజాగా సోనీలివ్ ఓటీటీలో అడుగుపెట్టింది.
'మిన్నల్ మురళి' కో-రైటర్ అరుణ్ అనిరుధన్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు నవ్వించిందో ఈ రివ్యూలో చూడండి.
ఈ అథిరడి మూవీ కథ మొత్తం ఒక ఇంజినీరింగ్ కాలేజ్ క్యాంపస్ చుట్టూ తిరుగుతుంది. సామ్ (బేసిల్ జోసెఫ్) అనే ఒక సాధారణ జెన్ జీ (Gen Z) యువకుడు కాలేజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.