భారతదేశం, ఏప్రిల్ 27 -- Splitsvilla 16 Preet Singh Assaulted: ముంబై అంటేనే అర్ధరాత్రి కూడా ఆడపిల్లలు ధైర్యంగా తిరిగే నగరం అని పేరు. కానీ, అటువంటి నగరంలోనే ఇప్పుడు ఒక నటిపై దారుణమైన దాడి జరగడం కలకలం రేపుతోంది. ఎమ్‌టీవీ పాపులర్ షో 'స్ల్పిట్స్ విల్లా సీజన్ 16' ద్వారా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ప్రీత్ సింగ్. అయితే, తాజాగా తనపై జరిగిన దాడి తాలూకు దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు ప్రీత్ సింగ్.

ముఖంపై కమిలిన గాయాలు, వాచిపోయిన కళ్లతో ఉన్న తన వీడియోను చూసి అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి ప్రీత్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పూర్తి వివరాలను వెల్లడించారు. తన స్నేహితులతో కలిసి ఒక క్లబ్‌లో సరదాగా గడుపుతుండగా, ఒక అమ్మాయి అకస్మాత్తుగా వచ్చి గొడవ మొదలుపెట్టిందని ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.

"అసలు మిమ్మల్ని లోపలికి ఎలా రా...