భారతదేశం, మార్చి 6 -- లక్షలాది మంది యూపీఎస్సీ (UPSC) ఆస్పిరెంట్లను అలరించిన టీవీఎఫ్ (TVF) మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ 'ఆస్పిరెంట్స్' (Aspirants) మూడో సీజన్‌తో తిరిగి వస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. ఈసారి కథ కేవలం ఐఏఎస్ అధికారుల బాధ్యతల చుట్టూనే కాకుండా, పాత స్నేహితుల మధ్య తలెత్తిన తీవ్రమైన విభేదాలు, ఈగో క్లాషెస్ చుట్టూ తిరుగుతోంది.
ఆస్పిరెంట్స్ వెబ్ సిరీస్ కొత్త సీజన్ ట్రైలర్ ప్రకారం.. నవీన్ కస్తూరియా పోషిస్తున్న అభిలాష్, సన్నీ హిందూజా పాత్ర సందీప్ భయ్యా మధ్య వైరం పరాకాష్టకు చేరుకుంది. ఏకంగా వీరిద్దరూ కోర్టు కేసుల వరకు వెళ్లడం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది.
"హిందీ మీడియం"లో చదివిన వారితో పోల్చుకుంటూ అభిలాష్ చేసిన "ఇంగ్లీష్ మీడియం" వ్యాఖ్యలు కొత్త శత్రువులను తయారు చేశాయి. ఒకప్పుడు గురువులా భావి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.