Asin Daughter: ఫోన్, టీవీలు లేవు.. ఏడేళ్లకే 12 భాషలు మాట్లాడుతున్న హీరోయిన్ ఆసిన్ కుమార్తె అరిన్- అసలైన పెంపకం ఇదే!
భారతదేశం, అక్టోబర్ 26 -- Asin Daughter Arin Speaks 12 Languages: దక్షిణాది చిత్రసీమతో పాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటిఫుల్ నటి ఆసిన్. హిందీలో 'గజిని', 'రెడీ', తెలుగులో శివమణి, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఘర్షణ, లక్ష్మీ నరసింహ వంటి బంపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకుల మనసు దోచుకుంది.
అయితే, కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మైక్రోమాక్స్ కో-ఫౌండర్ రాహుల్ శర్మను పెళ్లి చేసుకుని వెండితెరకు దూరమయ్యారు ఆసిన్. సంసార జీవితానికే ప్రాధాన్యం ఇస్తూ లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటున్న ఆసిన్.. ఇప్పుడు తన ఏడేళ్ల కుమార్తె అరిన్ రేన్ శర్మను పెంచుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
సాధారణంగా ఈనాటి పిల్లలు చిన్నప్పటినుంచే స్మార్ట్ఫోన్లు, టీవీ స్క్రీన్లకు అలవాటు పడుతున్నారు. అయితే అరిన్ విషయంలో ఆసిన్ దంపతులు వినూత్నమైన, క్రమశిక్ష...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.