Asian Games: ఆసియా క్రీడల్లో అదరగొట్టిన తెలుగు అమ్మాయిలు.. ఒకే రోజు రెండు గోల్డ్ మెడల్స్.. డైరెక్ట్ ఒలింపిక్స్ క్వాలిఫై
భారతదేశం, సెప్టెంబర్ 30 -- Asian Games: వావ్.. అదుర్స్.. అద్భుతం.. ఆసియా క్రీడలు 2026లో తెలుగు అమ్మాయిల ప్రదర్శన పొగడటానికి ఈ మాటలు కూడా సరిపోవు. అవును.. మన తెలుగు రాష్ట్రాల ఆర్చర్లు ఏషియన్ గేమ్స్ 2026లో అదరగొట్టారు. ఒకే రోజు ఏకంగా రెండు స్వర్ణాలు ఖాతాలో వేసుకున్నారు. ఆ తెలుగు తేజాలే.. వెన్నం జ్యోతి సురేఖ, చికితా రావు.
జపాన్ వేదికగా ఆసియా క్రీడలు 2026 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ గేమ్స్ లో గోల్డ్ మెడల్స్ కోసం ఇండియా గట్టిగా పోరాడుతోంది. ఎక్కువగా రజత పతకాలే రావడంతో దేశ ప్రజలు ఉసూరుమంటున్నారు. ఈ సమయంలో తెలుగమ్మాయిలు జ్యోతి సురేఖ, చికితా రావు బంగారు పతకాలతో అదరగొట్టారు.
ఆసియా క్రీడలు 2026లో తెలంగాణ అమ్మాయి చికితా రావు సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. ఒకే రోజు వెంటవెంటనే రెండు గోల్డ్ మెడల్స్ సాధించింది. ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీ మహిళల ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.